అంటే | పదం | % Correct |
---|---|---|
నేను సిరా తో వ్రాయాలి, ... ఇవండి | కలం | 100%
|
నాకన్నా మంచి అల్లుడు ... తిరిగిన దొరకదే! | దునియా | 100%
|
నుంచోవల్లి, కేవలం ఒక ... కూడా లేదు! | కుర్చీ | 100%
|
నిమ్మకాయ తీసుకోకుండా దాని ... రిక్షా కొన్ను. | బదులు | 50%
|
నోరు ముయ్యి! నీకు మాట్లాడే ... కూడా లేదు. | హక్కు | 50%
|
బజార్లో నేను కూడా ... తెరుస్తాను! | దుకాణం | 50%
|
ఏ ...? పంచాంగంలో పెట్టాలి | తారీఖు | 50%
|
ఓయ్! నా ముందు ...లు చెయ్యబకు! | తమాషా | 50%
|
నా ప్రశ్నకు ... ఇవ్వండి | జవాబు | 50%
|
లోపల ఏమీ లేదు, అది ... | ఖాళీ | 50%
|
నేను అడగలేదు గా? ఎందుకు ...లు ఇస్తున్నారు? | సలహా | 50%
|
ఎలా ఉన్నావు? ఏమి ...లు ఉన్నాయా? | కబురు | 50%
|
ఉరికి వెళ్లే ముందు ఖైదీ ... భోజనం తినవచ్చు. | ఆఖరు | 0%
|
అది జరుగుతుంది, ...! | ఖాయం | 0%
|
ఆ ... బాగోదు, ఈ .. తీసుకోవండి | రకం | 0%
|
... నీకు ఏమైనా బుఱ్ఱ ఉండ?! | అసలు | 0%
|
కానీ అది నా భూమి! నా ... ఉంది! | దావా | 0%
|
...లు వద్దు. నేను ఒక్కడినే గెలవాలి. | రాజీ | 0%
|
సభ ఆ చట్టంని … చేసింది | రద్దు | 0%
|
నాకు ఒక ... కావాలి, నేరాలు ఆరోపిస్తున్నారు | వకీలు | 0%
|
Copyright H Brothers Inc, 2008–2024
Contact Us | Go To Top | View Mobile Site