Question | Answer | % Correct |
---|---|---|
అక్కడ రోమక నగరం ఉంటుంది | ఇటలీ | 100%
|
ఎక్కువ మంది దీన్ని వండుతారు | ఇడ్లీ | 100%
|
రెండవ ప్రపంచ యుద్ధంలో నష్టపడింది | ఇటలీ | 100%
|
దాని పిండి తో దోసెలు కూడా చెయ్యచ్చు | ఇడ్లీ | 82%
|
దీన్ని మామూలుగా పొద్దున తింటారు | ఇడ్లీ | 82%
|
ఒక పెద్ద సామ్రాజ్యానికి మూలం | ఇటలీ | 73%
|
ముక్కలు ముక్కలుగా విరిగుండచ్చు | రెండూ | 64%
|
దీని చరిత్ర ఎక్కువ ప్రాచీనమైనది | ఇటలీ | 45%
|
దీనికి దక్షిణ దిక్కు తో సంబంధముంది | రెండూ | 45%
|
ఇది ద్రవపదార్థం దగ్గర కనపిచ్చచ్చు | రెండూ | 45%
|
దాని ఆకారం కాలిజోడులాగుంటుంది | ఇటలీ | 45%
|
ఇది చాలా వంటకాలకు మూలం | రెండూ | 45%
|
నరేంద్ర మోదీ కోసం ప్రచారం చేస్తుంది | రెండూ | 36%
|
ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు దాన్ని వర్ణిస్తాయి | రెండూ | 18%
|
మార్చి ౩౦న దాని పండుగ | ఇడ్లీ | 18%
|
Copyright H Brothers Inc, 2008–2024
Contact Us | Go To Top | View Mobile Site