thumbnail

ఆంధ్ర ముఖ్యమంత్రుల తో భారతదేశ ప్రధానమంత్రులు

ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రుల పేర్లు కొన్ని ఇచ్చున్నాయి. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మీరు చెప్పాలి.
ఆంద్రరాష్ట్రం, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌, ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులందరూ కలిపి ఉన్నారు
౧౯ (పంతొమ్మిది) ముఖ్యమంత్రుల్లో నుండి ౧౦ (పది) యాదృచ్ఛికంగా వస్తారు
Quiz by TheNatureThread
Rate:
Last updated: May 7, 2024
You have not attempted this quiz yet.
First submittedApril 13, 2024
Times taken2
Average score100.0%
Report this quizReport
3:00
ఇక్కడ ప్రధానమంత్రి పేరు రాయండి
0
 / 10 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
ముఖ్యమంత్రి 🇮🇳
ప్రధానమంత్రి 🇮🇳
యేదుగురి సందింటి రాజశేఖరరెడ్డి
అటల్‌ బిహారీ వాజపేయి | మన్మోహన్‌ సింగ్‌
టంగుటూరి ప్రకాశం పంతులు
జవాహర్లాల్ నెహ్రూ
యేదుగురి సందింటి జగన్‌ మోహన్‌ రెడ్డి
నరేంద్ర మోదీ
నాదెండ్ల భాస్కరరావు
ఇందిరా గాంధీ
పాములపర్తి వేంకట నరసింహారావు
ఇందిరా గాంధీ
నారా చంద్రబాబునాయుడు
పాములపర్తి వేంకట నరసింహారావు | అటల్‌ బిహారీ వాజపేయి | హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ | ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ | నరేంద్ర మోదీ
మర్రి చెన్నారెడ్డి
మోరార్జీ దేశాయి | చరణ్‌ సింగ్‌ | ఇందిరా గాంధీ | విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ | చంద్రశేఖర్‌
దామోదరం సంజీవయ్య
జవాహర్లాల్ నెహ్రూ
బెజవాడ గోపాలరెడ్డి
జవాహర్లాల్ నెహ్రూ
కోట్ల విజయభాస్కరరెడ్డి
ఇందిరా గాంధీ | పాములపర్తి వేంకట నరసింహారావు
Comments
No comments yet