తెలుగు జెట్పంక్ కి ప్రత్యామ
Last updated: June 9, 2023
Report this blog
సందర్భం
మీకు తెలుసు అనుక్కొంటునాను కాని మీకు తెలియక్కపోతే, ఇక్కడ తెలుగు వినియోగదారులు ఒక సమూహం సృష్టించారు. దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ప్రకృతిదారం ఉగాది కోసం చసిన బ్లాగ్ణి చూడంది. కాని నేను ఇంతకు ముందు వ్యాఖ్యానించినట్లయితే, దీనికి మునుపటి సంస్కరణ ఉండవచ్చు. గమనిక: ఈ బ్లాగ్ బహుశా అనంతమైన దృశ్యాలలో ఒకటి. మీరు నా ప్రకటనలలో ఒకదానిని అంగీకరించకుంటే లేదా అంగీకరించకుంటే నేను బాధ్యత తీసుకోను. ఇంకా ఆలస్యం చెయకుండా మొదలుపెడదాం.
ప్రారంభం
నవంబర్ 2021లో ప్రకృతిదారం తెలుగు భాష గురించి తన బ్లాగ్ణి పోస్ట్ చేసి చాల రోజులు గడిచాయి. 2022 ప్రారంభం అయినప్పుడు తన బ్లాగ్‌పై వ్యాఖ్యానించాలని ఒక ఇంకా చిన్న సురజ్రోక్స్99 నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత, ప్రకృతిదారం ప్రత్యుత్తరం ఇస్తారు. సందేశాలు పంపించుకంటాము మరియు తర్వాత, నేను అతనిని నా స్నేహితుడిగా చేర్చుకుంటాను. ఒక చిన్న సమూహం ఏర్పడుతుంది. తర్వాత మేము బ్లాగులు మరియు పరిక్షలు హకరించడం ప్రారంభిస్తాము. తెలుగు సంఘం సభ్యుల మధ్య ఒక సమూహం వాస్తవ ప్రపంచంలో కంటే ముందుగానే మరియు ఇంక తొందరగా ఉద్భవిస్తుంది. అందువల్ల, బహుళ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి మరియు ముందుగానే విడుదల చేయబడతాయి.
వర్తమానం
2023 సంవత్సరం మన నిజమైనా ప్రపంచానికి మరియు ఈ దృశ్యాలలోవున్న తెలుగు సంఘం కి పెద్ద తేడలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది సభ్యులు ఉండచ్చు మరియు తెలుగు ఇంకా తొందరగా ఫీచర్ లేని భాషగా అవచ్చు. నేటి నిజమైన తెలుగు సమాజం కంటే ఈ ప్రత్యామ్నాయ ప్రపంచంలో తెలుగుకు మరింత ఉన్నతమైన స్థాయి ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో 17వ స్థానంలో ఉన్న ఈ దక్షిణ భారత భాష గురించి జట్పంక్ వినియోగదారులలో అధిక గుర్తింపు మరియు జ్ఞానం ఉంది. విరుద్దపదార్థం8196 మరియు నియోడైమియం వాస్తవ ప్రపంచంలో ఉన్నంత ముఖ్యమైనవిగా ఉంటారు.
ష్రోడింగర్ పిల్లి
మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.ష్రోడింగర్ పిల్లి? అది ఏమిటి మరియు ఈ బ్లాగ్‌కి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? సరళంగా చెప్పాలంటే, ఇది క్వాంటం సూపర్పొజిషన్ను వివరించడానికి 1935లో ఎర్విన్ ష్రోడింగర్ అనే ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త రూపొందించిన ఆలోచనా ప్రయోగం. అది మీకు అర్థమైందా? అవలేదా? దానిని అర్థం చేసుకోవడానికి, రేడియోధార్మిక పదార్ధం మరియు గీగర్ కౌంటర్‌తో డబ్బ లోపల ఉంచిన పిల్లి గురించి ఆలోచించండి. రేడియోధార్మిక పదార్ధం క్షీణిస్తే, గీగర్
కౌంటర్ పిల్లిని చంపే విషాన్ని విడిపిస్తది. మీరు డబ్బను తెరిచే వరకు, పిల్లి ఏకకాలంలో చనిపోతుంది మరియు అదే సమయంలో బ్రతుకే ఉంటుంది. ఒక మార్గాన్ని ఎంచుకునే వరకు భవిష్యత్తు (ఎర్విన్ ష్రోడింగర్ ప్రకారం) అనంత రకాల దృశ్యాలలో ఉంటుంది. ఇదే సూత్రం నాకు మరియు ప్రకృతిదారం యొక్క బ్లాగ్‌పై వ్యాఖ్యకు వర్తిస్తుంది. ఇది ఒక వాస్తవం, కానీ ఈ బ్లాగ్ ఒక ప్రత్యామ్నాయ దృశ్యం. మరొక ఎంపిక. ఇంకో జీవితం.
Ilā bāgundā?
హహహహహహహహహహహహహహహహహహహహహ
Suraj's Comment
Coincidence? కాదనుకుంటాను!